లంబికా యోగం-ఒకే సమయం లో ఎన్నో చోట్ల
Автор: Satya Sanatana Dharma Telugu Channel
Загружено: 2025-10-04
Просмотров: 17339
ఈ వీడియో లో కడప అవధూతేంద్రుల జీవిత చరిత్ర క్లుప్తంగా చెప్పడం జరిగింది. వీరు లంబికా యోగం, ఖండ యోగం లో సిద్ధ హస్తులు. వీరి పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు. వీరు అవధూతల్లో అగ్రగణ్యులు.
ఆశ్రమం సమయాలు
ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ
లొకేషన్
https://share.google/RVB9Z4s7JWRRyZGLn
సత్య నందిరాజు మరియు అనూష నందిరాజు సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములయి ఈ వీడియోలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు.
ఈ వీడియో యొక్క సర్వ యాజమాన్య హక్కులు పైన పేర్కొనడిన వారికి కలవు. అనధికారికంగా ఈ వీడియో ని ఎక్కడ వాడినా చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది .
మీ ప్రశ్నలు క్రింద మెయిల్ కి పంపండి
[email protected]
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: