NELI MEGHALALO-( REMIX )S.JANAKAI నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట,S. జానకి (ఒరిజినల్ కాదు)
Автор: Charepalli RK Music Channel
Загружено: 2025-04-28
Просмотров: 628
నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట, ఎస్. జానకి, రచన: ఆరుద్ర
సంగీతం :పెండ్యాల
చిత్రం:బావామరదళ్లు (1961)
ఇంత అపురూపమైన గీతాలు ఉన్న బావమరదళ్ళు చిత్రం వీడియో అందుబాటులో లేదు చాలాకాలంగా.
అందుకే ఈ పాటను ఇలాగ ఓ వీడియో చేయడానికి ఓ ప్రయత్నం.నిజమే.తెలుసు.తెలుగువారితో ఇలా చేయడం సాహసమే.పూజాఫలం చిత్రంలోని పగలే వెన్నెల ,నిన్నలేని అందమేదో అనే రెండుపాటల వీడియోలతో Remix చేసాను.చూసి ఆనందించగలరు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: