Simple Diet and Fitness Tips: తిన్నది ఒంటబట్టడానికి 7 చిట్కాలు.. పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం
Автор: BBC News Telugu
Загружено: 2024-01-04
Просмотров: 76291
కొత్త సంవత్సరంలో చాలా మంది చేసే తీర్మానాల్లో ఈ ఏడాదంతా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటామనే తీర్మానం కూడా ఉంటుంది. కానీ, దైనందిన జీవితానికి వచ్చేసరికి రోజూ పోషకాహారాన్ని తీసుకోవడం కష్టమే. ఆహారం నుంచి గరిష్ఠ పోషకాలను అందుకోవడానికి ఉపకరించే 7 చిట్కాలను ‘‘ద ఫుడ్ ప్రోగ్రామ్’’ అనే బీబీసీ కార్యక్రమంలో లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ హ్యూమన్ ఫిజియాలజీ ప్రొఫెసర్ గ్రేమ్ ఎల్. క్లోజ్ వివరించారు.
#health #newyearresolutions #diet #fitness #food
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: