అ ఊరంతా బంగారు తల్లులే |nuvvularevu golden women
Автор: Naa Shodhana
Загружено: 2025-08-05
Просмотров: 250
అ ఊరంతా బంగారు తల్లులే |nuvvularevu golden women
e ఊరు పేరు నువ్వులరేవు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల్ ఈ ఊరి సంప్రదాయాలు కట్టు బట్లు, చాలా ఆశ్చర్యనికి గురిచిస్తాయ్ అలాగే ఇక్కడ ప్రజలు 400 సంవత్సరాల కింద ఒడిస్సా నుండి ఇక్కడికి వలస వచ్చారు. ఇక్కడి ఊరు ప్రజలు కూలి నాలి పనులు చేస్తూ జీవనం సాగిస్తారు వచ్చిన పైసలతో ఇల్లు, ఆస్థి కొనరు. వాళ్ళు కోనేది కేవలం బంగారం మాత్రమే
ఈ ఊరి ని ఒకసారి చూద్దాం రండి
#nuvvularevu #gold #fisherman #women #fishermanlife
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: