ప్రతీ రోజూ రూ.400 నికర ఆదాయం | Farmer Rosaiah Fruits Cultivation Success Story | hmtv Agri
Автор: hmtv Agri
Загружено: 2018-12-31
Просмотров: 139794
వివరాలకు నామన రోశయ్య ఫోన్ నెం :9666532921
ప్రతీ రోజూ రూ.400 నికర ఆదాయం | Farmer Rosaiah Fruits Cultivation Success Story
వయస్సు 73 సంవత్సరాలు
ఉన్నది 75 సెంట్ల భూమి
అయినా బంగారు పంటలు పండుతున్నాయి
సేద్యంలో మేటి అనిపించుకుంటున్న..
గుంటూరు జిల్లా అత్తోట గ్రామం రైతు రోశయ్య
ప్రకృతి విధానంలో పండ్ల తోటల సాగు చేస్తున్న రైతు
సహజ రీతిలో తేనే తయారీ
ప్రతీ రోజూ రూ.400 నికర ఆదాయం
ఎనిమిదేళ్లుగా ప్రకృతి సాగు చేస్తున్న రోశయ్య
కూలీల అవసరం లేదు..ఒంటి చేత్తో సేద్యం చేస్తున్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: