భూసమస్యలు ఎదురైనప్పుడు సంప్రదించాల్సిన కీలక శాఖలు ఏమిటి? | Sunil Kumar | hmtv Agri
Автор: hmtv Agri
Загружено: 2019-10-30
Просмотров: 510394
మనకి తెలిసినంత వరకు ఏదైనా భూమికి సంబందించిన రిజిస్ట్రేషన్ కానీ, రికార్డులు, పట్టా నమోదుకు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదిస్తుంటాం. ఒకవేళ అదే భూమి విషయాల్లో తగాదాలు ఏర్పడ్డప్పుడు కూడ అక్కడికే వెళ్ళి పరిష్కారం కోసం నానా తంటాలు పడుతుంటాం, ఒక్కోసారి భూవివాదాలు కోర్టు మెట్ల దాకా వెళ్లినా.. ఫిర్యాదు చేసిన వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయ్.,కారణం.. సరైన విధంగా చట్ట ప్రకారం అధికారులను సంప్రదించకపోవడం అని నిపుణులు అంటున్నారు. భూవివాదాలు తలెత్తినప్పుడు చట్టపరంగా ఎలా పరిష్కరించుకోవాలి ? సమస్యల పరిష్కారానికి ఏ అధికారులను సంప్రదించాలి ?అనే విషయాలపై సమగ్ర వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మనకు అందిస్తారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: