#Arabic
Автор: GopiChandu - Arabic
Загружено: 2024-08-03
Просмотров: 12028
ఈ క్లాస్ లో మనం "లేష్" ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాము @GopiChandu-Arabic-In-Telugu
ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!.
ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాను అవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: