NEETHO GADIPE PRATHI KSHANAMU ॥Pas.JYOTHI RAJU ॥ నీతో గడిపే ప్రతి క్షణము పాస్టర్.జ్యోతిరాజు గారి పాట
Автор: HOSANNA MINISTRIES OFFICIAL
Загружено: 2022-11-22
Просмотров: 1138161
#Hosannaministries #hosannaministriesofficial #jyothiraju #pasrameshhosannaministries
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా
కృప తలంచగా మేళ్లు యోచించగా
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా
మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు
గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు
OUR OFFICIAL SOCIAL MEDIA ACCOUNTS:
ℌ𝔬𝔰𝔞𝔫𝔫𝔞 𝔐𝔦𝔫𝔦𝔰𝔱𝔯𝔦𝔢𝔰 𝔒𝔣𝔣𝔦𝔠𝔦𝔞𝔩
Facebook Page
/ hosanna-mini. .
YouTube
/ hosannaministri. .
Instagram
/ hosannaministri. .
Twitter
/ hosannagor. .
#mannachurch
#PastorMJyothiRaju
#TeluguChristianSong
#TeluguLiveWorshipSong
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: