Kashi full tour details | Telugu travel | Har Har Vihari
Автор: Har Har Vihari
Загружено: 2024-08-03
Просмотров: 279
కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం.
• కాశీలో గంగా హారతి అద్భుతం | Varanasi Ganga...
#kashi #varanasi #uttarpradesh #travel #devotional
#temple #shiva #tour
Facebook: https://www.facebook.com/profile.php?...
Instagram: https://www.instagram.com/har_har_vih...
WhatsApp Channel: https://www.whatsapp.com/channel/0029...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: