ఈ సాయంత్రం ప్రార్థన – దేవుని దయతో మా జీవితాలకు ఆశీర్వాదం వచ్చును | Evening Prayer | Suhasini Suresh
Автор: Suhasini Suresh
Загружено: 2025-11-21
Просмотров: 18
ఈ సాయంత్రం ప్రార్థన – దేవుని దయతో మా జీవితాలకు ఆశీర్వాదం వచ్చును | Evening Prayer | Suhasini Suresh
ఈ సాయంత్రం ప్రార్థనకు హాజరైన ప్రతి ఒక్కరికి యేసయనందు ఆశీర్వాదాలు.
ప్రభువా, ఈ రోజు మా జీవితాల్లో జరిగిన ప్రతి విషయానికి కృతజ్ఞతలు.
మా కుటుంబం, ఆరోగ్యం, పనులు, నిర్ణయాలు అన్నింటిలోనూ నీ చిత్తం నెరవేరనీ.
దుఃఖం ఉన్న చోట శాంతి, బలహీనత ఉన్న చోట శక్తి, భయం ఉన్న చోట ధైర్యం ప్రసాదించుము.
నీ ప్రేమతో నేడు మా ఇంటిని కాపాడి దీవించు ప్రభువా.
ఆమేన్.
🙏 ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
🔔 ప్రతిరోజు ప్రార్థనలు అందుకోడానికి SUBSCRIBE చేయండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: