Ayyappa Swamy Birthday Trending Song | శ్రీ స్వామి అయ్యప్ప జననం | Beach Noise Music
Автор: Beach Noise Music
Загружено: 2025-04-10
Просмотров: 969
Thanks to AI
Lyrics by Smt. Prabha Sharma
A Veeru Mama's Creative Network
All Rights Reserved to Beach Noise Music
స్వామి అయ్యప్ప జననం
ఆనందాద్భుత చరితం
పాండ్యురాజ నోము ఫలం
శివ కేశవ వరప్రసాదం
క్రూరమృగముల స్థిర వాసం
పంబానది తీర ప్రవాహం
సర్ప నీడలో పవళింపు
ఏడ్పు చెంద ఒక బాలుడు
ఆనందవదనుడై ఆ రాజు
ఎత్తుకొని వేయి ముద్దులిడి
సంతోషసంద్రాన మునిగితేలి
బాలుని తెచ్చి మహారాణికిచ్చి
బాలుని కంఠాన మణిని గాంచి
మణికంఠుడని నామకరణం చేసి
అల్లారు ముద్దుగా పెంచి తరించి
దిన దిన ప్రవర్ధమానమై
దివ్యతేజో విరాజమై
పందళ రాజ్య సుభిక్షుడై
జననీ జనకుల సేవకుడై
మహిషి రాక్షసి సంహారియై
సంధించు బాణ స్థలవాసియై
అష్టైశ్వర్య ప్రదాతగా
ఆయురారోగ్య దాతగా
వెలసితివి స్వామి అయ్యప్ప
మా సర్వం నీవప్పా స్వామి అయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
నీ జన్మదినం నయనోత్సవం
నిను కొలవగా జన్మధన్యం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: