alpudanu song(అల్పుడను......)
Автор: END OF TIME MESSAGE SONGS TELUGU
Загружено: 2024-11-25
Просмотров: 2508
అల్పుడను అయోగ్యుడను పాపిని నేను పామరుడను
నా కొరకు నీవు ఆశిలువ మోసి జీవంబు నిచ్చావయ్యా
ఆరాధన నీకే.....4
చరణం 1
అది అంతం ఎరిగిన దేవా నీ ఆలోచనలే మర్మమైన క్రీస్తును బయలుపరిచేను
రక్షకునిగా విమోచకునిగా నీ ప్రేమ చూపావయ్యా
ధర్మశాస్త్రము నుండి కృపలోనికి నడిపించు చున్నావయ్యా
చరణం2
యేవేలు గ్రంథంలో ఆ పురుగులు ఫలములు ఆకులు బెరడు కొమ్మలు తినివేసెను
నలుగురు దూతలు పంపి వధువు వృక్షాన్ని పునరిద్దరించావయ్యా
మొదటి పనైనా బ్రెన్హామును అల్లాడింప చేశావయ్యా
చరణం 3
నెబుకద్నేజరు కలలో ప్రతిమ భావాన్ని
అల్పుడైన దానియేలుకు బయలుపరచెను
అన్యుల రాజ్యమును కూల్చుటకు
తలరాయిగా వచ్చావయ్యా
చరణం 4
మర్మం ప్రత్యక్షమైనఈ కాలంలో
నీ సంకల్పమే నన్ను తీసుకుని వచ్చను
వధువైన మేము కాలమనే కూడలిలో ఉన్నామయ్యా
నీ వధువును ఆది ఏదేనుకు నడిపించు చున్నావయ్యా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: