చెట్ల నీడలో స్వచ్ఛమైన గ్రామీణ నాటు కోళ్లు|village natu kollu|village Natukollu in telugu |
Автор: Mallesh Adla
Загружено: 2022-01-21
Просмотров: 72842
చెట్లనీడలో స్వచ్ఛమైన గ్రామీణ నాటు కోళ్లు|village natu kollu|village Natukollu in telugu |
#natukollufarming #natukollufarm #malleshadla
కొండా రెడ్డి పల్లి గ్రామం కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు గారు షెడ్లు లేకుండా చెట్ల నీడలో నాటు కోళ్లను పెంచుతున్నారు. చెట్ల నీడలో నాటు కోళ్లు పెంచడం ఒక ఎత్తయితే వీటికి కేవలం వాళ్ళ పొలంలో పండించిన ఆహారధాన్యాలను మాత్రమే వేస్తున్నారు అంటే పూర్తిగా ఎటువంటి దానాలు ఇవ్వకుండా నాటు కోళ్లను పెంచుతున్నాం అని ఆంజనేయులు గారు తెలియజేయడం జరిగింది మంచి ఆలోచన ఉంటే షెడ్డు లేకుండా కూడా నాటు కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు అంటున్నా ఆంజనేయులు గారితో పూర్తిగా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం.
రైతన్న మొబైల్ నెంబర్ 9948662030
------------------------------
#natukolluinvillages #purenatukollu #natukollaprofits
విజ్ఞప్తి:-
-------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న యూట్యూబ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ఇంకా చాలామంది మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నో అందించాలన్నదే నా ప్రయత్నం.
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న ఆంజనేయులు గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా నాటు కోళ్లను పెంచాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే పెంచాలి. వీడియోలు చూసి మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రావు నీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము
Other videos links:-
----------------------------
కోళ్లు మేకలు గొర్రెలు బాతులు చేపలు అన్నీ ఉంటేనే ఆదాయం బాగుంటుంది|integrated farming|mallesh adla | • కోళ్లు మేకలు గొర్రెలు బాతులు చేపలు అన్నీ ఉ...
నాలుగు గేదెల తో నెలకు 40000 ఆదాయం|Buffaloes dairy farm|mallesh adla|
• నాలుగు గేదెల తో నెలకు 40000 ఆదాయం|Buffaloe...
అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempa...
డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy farming|Krushnaiah dairyfarm|mallesh adla |
• డైరీ ఫార్మ్ నష్టం అంటే అవగాహన లోపమే|dairy ...
20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ నడుపుతున్నాం jerseys dairy farm by two Brothers|mallesh adla|
• 20 సంవత్సరాలుగా ఉమ్మడిగా డైరీ ఫామ్ jersey...
ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming |mallesh adla| • ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated fa...
20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుతున్న |jersey dairy farming with out shed|mallesh adla| • 20 ఏళ్లుగా షెడ్ లేకుండా ఆవులను పెంచుతున్న ...
6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|groundnut farming in telugu|mallesh adla • 6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|ground...
జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black rice farming|black rice Cultivation|mallesh adla • జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black r...
యువరైతు విజయ గాధ |young farmer suceess story in paddy farming|organic farming |mallesh adla | • యువరైతు విజయ గాధ |young farmer suceess sto...
మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated farming |mallesh adla| • మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated f...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: