Science Day Skit : Science Sodhi : సైన్స్ సోది: తప్పక చూడండి.
Автор: Padma Parupalli
Загружено: 2023-02-08
Просмотров: 23965
Science Sodhi ( సైన్స్ సోది) : విద్యార్థులలో మూఢనమ్మకాలు పోగొట్టి, వారిలో శాస్త్రీయ ఆలోచన పెంపొందించే ప్రయత్నం. సమాజంలో కనుమరుగైపోతున్న కళారూపాన్ని భిన్న కోణంలో ఈతరం విద్యార్థులకు పరిచయం చేయాలని దీనిని రూపొందించాను. మా విద్యార్థులు దీనిని జిల్లా సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రదర్శన సమయంలో ప్రేక్షక విద్యార్థులు వేసిన కేకల వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. ధన్యవాదాలు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: