||అసలు భార్యను వదిలి ఇతరులకు పోస్టింగ్?వైద్య శాఖలో వింత లీలలు – అధికారుల చేతివాటం బట్టబయలు!||
Автор: THIRD EYE NEWS TELUGU
Загружено: 2025-04-23
Просмотров: 356
కారుణ్య నియామకాల్లో చేతివాటం!
అసలు భార్యను వదిలి ఇతరులకు పోస్టింగ్?
వైద్య శాఖలో వింత లీలలు – అధికారుల చేతివాటం బట్టబయలు!
హైదరాబాద్: కారుణ్య నియామకాల పేరుతో వైద్య శాఖలో అధికారుల చేతివాటం మరోసారి వెలుగులోకి వచ్చింది. అధికార దుర్వినియోగంతో అర్హులను పక్కన పెట్టి, అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టే పనిలో కొందరు ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భార్యకు కాకుండా ఇతరులకు అవకాశం?
ఇటీవల జరిగిన నియామక ప్రక్రియలో, ఒక అధికారి తన దివంగత సోదరుని భార్యను వదిలేసి, ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘటన కలకలం రేపుతోంది. నిబంధనల ప్రకారం, కుటుంబ బాధ్యతల కారణంగా మృతుని భార్య లేదా పిల్లలకు మొదట అవకాశమివ్వాలి. కానీ ఇక్కడ, అధికారుల జోక్యంతో నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
వైద్య శాఖలో అవకతవకల మయాం!
కారుణ్య నియామకాల్లో పారదర్శకత లేకుండా, లంచాలు, రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు జరిగిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పలువురు బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
బాధితుల ఆవేదన
‘‘నా భర్త డ్యూటీలో ఉండగా మృతి చెందారు. నా పిల్లల భవిష్యత్తు కోసం నాకు ఉద్యోగం రావాలి. కానీ, అధికారుల తంతుతో మరొకరికి అవకాశం ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం?’’ అని ఓ బాధితురాలు కన్నీటి పర్యంతమవుతూ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: