Hosanna Ministries Christmas Song - 2025 || అగోచరుడు || AGOCHARUDU ||
Автор: Ramesh Hosanna Ministries
Загружено: 2025-12-01
Просмотров: 28724
రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లహేమా _(2)
ఆరాధనకు ఆరంభమా హృదయర్పణలకు నివాసమా _(2)
ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీకోసము _(2)
స్తుతియు మహిమ ప్రభావము
ఎల్లవేళలా ప్రభుకే చెందును _(2)
(రక్షకుని జన్మస్థలమా)
1.ప్రవచించే నాడు ప్రవక్తలు
క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యలు
ప్రభువుకు జన్మ నివ్వాలని_(2)
తండ్రి చిత్తమే నెరవేరగా
కన్య మరియకే ప్రార్థించగా
జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా_(2)
(స్తుతియు మహిమ ప్రభావము)
2. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని
చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో (2)
నీ చరిత్రనుమార్చు దేవుడు
తన మహిమనే నీకిచ్చెను
యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైనదానవు కావు_(2)
(స్తుతియు మహిమ ప్రభావము)
3. దివిలోని దూతగణములు సైన్య సముహమై దిగివచ్చిరి
సర్వశక్తి సంపనన్నునికి స్తోత్రం గీతమే అర్పించిరి _(2)
సర్వలోక కళ్యాణముకై
లోక పాప పరిహారముకై
దిగివచ్చిన యేసు పూజ్యుడని అర్భాటించి కీర్తించెనుగా_(2)
(స్తుతియు మహిమ ప్రభావము)
4. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లలు జ్ఞానుల సందడితో
రాజులగుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్తలు_(2)
సింహ సంపన్నమై నిలిచెనుగా
సింహాసనములు అదిరెనుగా
శిరమువంచి శ్రీమంతునికి సాటిలేరని కొలిచిరిగా (2)
(స్తుతియు మహిమ ప్రభావము)
For more Spiritual Updates Subscribe to our Channel @RameshHosannaMinistries
Do Follow for further Updates -
Instagram ( Ramesh Hosanna Ministries )
Facebook ( Ramesh Hosanna Ministries )
Hashtags:
#hosannaministrieschristmassong #christmas songs#hosannanewsong #hosannanewchristmassong#rameshhosannaministries #pastorramesh#christiansongs#hosannayesanna #pastorramesh #hosannasongs#yesannagaru #jesussongs#christmas#AGOCHARUDU #rakshakuni janmasthalama
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: