Singareni Coal Mines: భూగర్భ గనుల్లో 900 అడుగుల లోతున బొగ్గు ఎలా తవ్వుతారో చూద్దాం రండి - BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2022-10-13
Просмотров: 1691585
ఉత్తర తెలంగాణ జీవరేఖగా భావించే సింగరేణి గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? పేలుళ్లు ఎలా జరుపుతారు? వేల టన్నుల బొగ్గును బయటకు ఎలా తీసుకొస్తారు? ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఎలా తవ్వుతారు? యంత్రాల వినియోగం ఎలా ఉంది? వంటి విషయాలన్నీ చూద్దాం.
#singareni #SingareniCoalMines #telangana
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: