Budithi Brass Crafts: శ్రీకాకుళం జిల్లాలో తయారయ్యే ఇత్తడి వస్తువులకు విదేశాల్లో ఎందుకంత డిమాండ్?
Автор: BBC News Telugu
Загружено: 2022-01-17
Просмотров: 156489
టక్... టక్.. టక్... అంటూ సుత్తి సవ్వళ్లు శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామంలో వందేళ్లుగా రోజూ లయబద్ధంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ శబ్ధాలే ఇత్తడిని దేవుని విగ్రహాలుగా, పెళ్లిలో సారె సామాన్లుగా మారుస్తాయి. బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులకు విదేశాల్లోనూ మంచి పేరుంది. పంచలోహ మిశ్రమాలతో అద్భుతమైన ఇత్తడి వస్తువులను తయారు చేయడంలో బుడితికి ఓ ప్రత్యేకత ఉంది.
#Srikakulam #BudithiBrassCrafts #Budithi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: