దత్తపూర్ణిమ & శ్రీ గురుపాదపూజ 30/12/2020
Автор: Siddheswari Peetham
Загружено: 2020-12-28
Просмотров: 2873
పరమ పూజ్యులు, మంత్ర స్వరూపులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిరోహణ చేసిన సందర్భమును (2002 దత్తపూర్ణిమ) పురస్కరించుకొని 30/12/2020 దత్తపూర్ణిమనాడు శ్రీ దత్తాత్రేయస్వామికి అభిషేకము, పూజ, శ్రీ అనఘా దత్తాత్రేయుల కళ్యాణము, కుర్తాళ గురుపరంపరకు పూజ మరియు పరమపూజ్యశ్రీ స్వామివారి పవిత్రచరణములకు సహస్ర స్వర్ణ పుష్పార్చన జరుగును.
కోవిడ్ కారణముగా భక్తులకు ప్రవేశము లేదు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: