Hummer EV Review in తెలుగు 🚙 | 1000hp Monster or 2 Crores OG SUV? | Drive with Chai
Автор: Drive With Chai
Загружено: 2025-09-27
Просмотров: 677
HUMMER తిరిగి వచ్చింది!
కానీ ఈసారి ఇది 1,000hp ఆల్ ఎలక్ట్రిక్ బీస్ట్ ⚡️
ఈ వీడియోలో మేము GMC Hummer EV ని తెలుగు రివ్యూ చేస్తున్నాం — ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఛార్జింగ్, టెక్నాలజీ, డ్రైవింగ్ ఫీల్ అన్నీ మా స్టైల్‌లో చూపించాం.
🇺🇸 అమెరికా ధర: $100K+
🇮🇳 ఇండియా ఇంపోర్ట్ ఖర్చు: 2 కోట్లు+ 😱
👉 ఈ వీడియోలో చూడబోయేవి:
CrabWalk & ఆఫ్-రోడ్ మోడ్‌లు 🦀
రూఫ్ ప్యానెల్స్ రిమూవ్ చేయడం 🌞
ఫ్యామిలీకి ప్రాక్టికాలిటీ
ప్రోస్ ✅ & కాన్స్ ❌
చివరగా మేము ఇస్తున్నాం Drive with Chai స్కోర్ → ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, పెర్ఫార్మెన్స్, ప్రాక్టికాలిటీ, వాల్యూ ఫర్ మనీ మీద.
లైక్ 👍 చేయండి, కామెంట్ 💬 చేయండి, సబ్‌స్క్రైబ్ 🔔 చేయండి Telugu-English car reviews కోసం!
📌 Instagramలో ఫాలో అవ్వండి: @drivewithchai
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: