శ్రీ.బిక్కుమళ్ల సంతోష్ బాబు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐😢😢🇮🇳🇮🇳🇮🇳
Автор: CMK Creations
Загружено: 2020-06-17
Просмотров: 1692
#అశ్రునివాళి
#దేశంకోసం ప్రాణాలర్పించిన #తెలంగాణ ముద్దుబిడ్డ..
నిన్న రాత్రి భారత్ మరియు చైనా సేనలు బార్డర్ లో లడ్డాక్ సమీపాన గాల్వాన్ వాలీ లో పరస్పర రాళ్ల దాడి ముష్టి ఘాతాలలో చైనా సేనలు 5 గురికి పైగా చనిపోయారు. భారత్ తరపున 3 గురు చనిపోయారు.
అందులో ఒక కల్నల్ శ్రీ.బిక్కుమళ్ల సంతోష్ బాబు గుప్త, సూర్యాపేట వాస్తవ్యులు వీరమరణం పొందారు.
సైన్యం లో మనవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో మన తెలుగు వారు ఇంకా అరుదు...
ఆ వీరుడికి అశ్రునివాళితో...వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ...వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ...
జోహార్ అమరుడా...జోహార్...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: