Bridal jewellary show in Malabar gold&daimands
Автор: AP crime9 news now
Загружено: 2025-11-09
Просмотров: 3022
విజయవాడ మలబార్ లో షో ది వే
బ్రైడల్ జ్యువెలరీ షో
8 నవంబర్ నుండి 16 వరకు.
విజయవాడ,నవంబర్ 8 : ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నమరియు అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, తమ" బ్రైడల్ జ్యువెలరీ షో' ని మలబార్ గోల్డ్ & డైమండ్స్, విజయవాడ షోరూంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా షోరూం మార్కెటింగ్ మోనేజర్ ఖాసిం మాట్లాడుతూ ఈ బ్రైడల్ జ్యువెలరీ షో 08 నవంబర్ నుండి 16 నవంబర్, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారానికి ఎంపిక చేసిన ఇతివృత్తం (షో ది వే). ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయని తెలిపారు.
భారత దేశంలో వివాహం అనేది రోజుల తరబడి చేసుకొనే అతి పెద్ద వేడుక, నేటి వధువు కోసం మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పింది, తన వివాహం తనకెప్పటికీ సుమధురమని భావించేలా #షో ది వే సందేశంతో ముందుకు వచ్చింది. కొత్త పెళ్లికూతురి అందచందాల నుండి పొందిన ప్రేరణతో విస్మయపరిచే ఆభరణాల సేకరణలను ఈ ప్రచారంలో భాగంగా ప్రదర్శిస్తోంది మలబార్ గోల్డ్ & డైమండ్స్ మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు మరియు హస్తకళారూపాల ఆభరణాల బ్రాండ్ ' డివైన్', వజ్రాభరణాల బ్రాండ్' మైన్', అన్ కట్ వజ్రాభరణాల బ్రాండ్' ఎరా' మొదలైనవి కూడా ఈ ప్రచారంలో చోటుచేసుకున్నాయి. భాగంగా భారత దేశ వ్యాప్తంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూములలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకి అందించడం జరుగుతుంది.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిబద్ధతలో భాగంగా, తమ వినియోగదారులకు 12 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్లబరువు, నికరబరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతోకూడిన పారదర్శకధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ మరియువజ్రాభరణాల పై 100% విలువ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జీవితకాల నిర్వహణ మరియుబాధ్యతాయుతమైన మూలాల నుండిబంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుందని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ &డైమండ్స్ మార్కెటింగ్ హెడ్ ఆర్జన్,దేదిప్య,మౌనికా సాయి,జన్ను,మౌని తేజ మలబార్ గోల్డ్ &డైమండ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: