VeDeVid | Grey Chapter 1 | Indian Independent Film with English subtitles
Автор: INQUILAB FLICK
Загружено: 2025-11-21
Просмотров: 3080
VeDeVid is the first chapter of Grey Chapters — a fresh, new-age take on the cause-and-effect theory in human behavior.
It explores the lives of two contrasting characters, Ved and Dev, who stand at opposite extremes.
Their actions — intentional or accidental — create ripples that shape each other’s paths in unexpected ways.
🎬 An Inquilab Flick
✍️ Written & Directed by Aditya Nelakanti
🎭 Cast: Kousik Babu, Aditya Nelakanti, Charan Pechhetty, Anusha D’souza, Bhavith Chamarthi
✂️ Edited by: Adheesh
🎧 Music & Mixing: Sujith and VIVIDA Studios
..........................................................................
వేధ్విధ్ అనేది Grey Chapters లోని మొదటి అధ్యాయం —
మానవ ప్రవర్తనలోని కాజ్-అండ్-ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని నూతన తరానికి తగ్గట్టు చెప్పిన ప్రత్యేక కథ.
పూర్తిగా భిన్న స్వభావాలున్న వేధ్ మరియు దేవ్ అనే ఇద్దరి జీవితాలు ఎలా ఒకరి మీద మరొకరు
తెలియక, తెలియజేయక ప్రభావం చూపుతాయో చెప్పే ప్రయాణం ఇది.
వారి చర్యలు, నిర్ణయాలు సృష్టించే తరంగాలే ఈ కథ.
🎬 An Inquilab Flick
✍️ రచన & దర్శకత్వం: ఆదిత్య నెలకంటి
🎭 తారాగణం: కౌశిక్ బాబు, ఆదిత్య నెలకంటి, చరణ్ పెచ్చెట్టి, అనూషా డి’సోజా, భవిత్ చమర్తి
✂️ ఎడిటింగ్: అధీశ్
🎧 సంగీతం & మిక్సింగ్: సుజిత్, VIVIDA స్టూడియోస్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: