🍨 పాలు–మలయి ఫ్లేవర్‌తో స్పెషల్ సేమియా రెసిపీ
Автор: East tasty cooking vlog
Загружено: 2026-01-12
Просмотров: 932
welcome to our channel ఈ వీడియోలో చాలా క్రీమీగా, నోట్లో కరిగే రుచితో ఉండే మలయి సేమియా స్వీట్ ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించాను. పాలు, మలయి కలయికలో తయారయ్యే ఈ సేమియా పాయసం పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టం. పండుగలు, స్పెషల్ డేస్ లేదా స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. తక్కువ పదార్థాలతో, తక్కువ టైంలో సూపర్ టేస్టీగా తయారవుతుంది. వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి & మా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. 😊 #MalaiSemiya
#మలయిసేమియా
#SemiyaRecipe
#SemiyaPayasam
#SweetRecipeTelugu
#TeluguVantalu
#EasySweetRecipe
#HomemadeSweet
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: