హైల్యాండ్స్ అందాలు… గ్లెన్‌కో కన్నీటి లోయ నుంచి హ్యారీ పోటర్ మ్యాజిక్ వరకు 💫| Scotland | Likkispace
Автор: LikkiSpace
Загружено: 2025-10-29
Просмотров: 178
ఈ రోజు స్కాట్లాండ్ ట్రావెల్ సిరీస్‌లో Day 2! 😍
మన జర్నీ మొదలైంది Bridge of Orchy నుంచి — పచ్చని పర్వతాలు, మిస్ట్, రోడ్డు సీన్స్ అన్నీ ఒక డ్రీమ్‌లా కనిపించాయి.
తర్వాత Ballachulish దాటి, చేరుకున్నాం Glencoe Valley — “Three Sisters” పర్వతాల మధ్యలో Scotland యొక్క అసలైన అందం! 🏔️
ఇక్కడి mist, silence, waterfalls అన్నీ మనసును మాయ చేసేస్తాయి.
ఆ తర్వాత Fort William లో ఒక చిన్న లంచ్ తీసుకొని, Nevis Range కి వెళ్ళాం 🚠
అక్కడి mountain gondola ride, forest view, adventure cycling trails — అన్నీ breathtaking గా ఉన్నాయి!
తర్వాత చూడబోయింది engineering wonder — Neptune’s Staircase,
ఒక water staircase లా boats ఎక్కిపోతూ, దిగిపోతూ కనిపించడమే ఒక amazing experience! ⚙️💧
మరి చివరగా… 🪄 Harry Potter magic!
Glenfinnan Viaduct వద్ద Hogwarts Express (Jacobite Steam Train) క్రాస్ అవుతున్న సీన్ — pure goosebumps moment! 😍🚂
ఈ ప్లేస్ లో mist + mountains + train sound = pure cinematic magic!
Scotland అంటే కేవలం beauty కాదు, ప్రతి spot కి ఒక story ఉంది ✨
Glencoe యొక్క tragedy, Highlands యొక్క mystery, Harry Potter యొక్క fantasy అన్నీ ఒక్క vlog లో!
#scotland #vlog #familyvlog #fun #beauty #roadtrip scotlandvlogs #scotland #day #travelvlog #familyvlog #trip #highlands #uk #day2vlog #travelintelugu #glenfinnanviaduct #harrypotter #train #beautiful #likki #likkitravels #youtube #support #likkispace
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: