Live Worship Session by Evg. Joel N Bob | Encounter the Powerful Presence of God | Rock Church HYD
Автор: Joel N Bob - SAMARPAN D Worship Band Official
Загружено: 2024-11-01
Просмотров: 1362
2 దినవృత్తాంతములు - 2 Chronicles 5 : 12 -14
12. ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధ మైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,
13. వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తియెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.
14. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; [ Then the temple of the Lord was filled with the cloud ] యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువ లేకపోయిరి.
Your life represents God's temple. We are temple of the living God. The cloud of the Lord represents HIS presence. Verse 14 Says "the temple of the Lord was filled with the cloud" affirming that Your life is filled with HIS presence. Acknowledge HIS faithfulness and trustworthiness all through our lives and give all the Glory & Honor due to HIM.
Join and worship along while you play this Morning Worship Service at Rock Church Anniversary | 18-8-2024 | Day - 4 | Rev Joel N Bob
All Glory to God alone
@JoelNBobSamarpan
Worship Songs :
1. రండి! యెహోవాను గూర్చి
2. నీవంటి వారు ఒక్కరును లేరు
3. ఆరాధన స్తుతి ఆరాధన - From Telugu Christian Worship Album SAMARPANA NEEKE by Evg. Joel N Bob
• Aradhana Stuthi ఆరాధన స్తుతి
4. నా ప్రాణమైన యేసు /లోకమంత క్షణికమయ్య -From Telugu Christian Worship Songs Playlist by Evg. Joel N Bob
• Naa Praanamaina Yesu నా ప్రాణమైన యేసు
Lyrics:
Song 4:
Naa Praanamaina Yesu నా ప్రాణమైన యేసు
Song by Joel N Bob SAMARPAN D Worship Band Official
• Naa Praanamaina Yesu నా ప్రాణమైన యేసు
నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన||
లోకమంతా క్షణికమయ్యా
నీ ప్రేమే నాకు స్థిరమయ్యా
నీ నామం కీర్తించెదను
నా యేసయ్యా
నిన్నే ని హెచ్చించెదను దేవా
పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకం నాపై చేయుమయ్య
నీ కొరకే జీవించెదను నా యేసయ్యా నీ కొరకే మరణించెదను ||నా ప్రాణమైన||
Song 3:
From Telugu Christian Worship Album SAMARPANA NEEKE by Evg. Joel N Bob • Aradhana Stuthi ఆరాధన స్తుతి
Vocals : Ravinder Vottepu
ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని || ఆరాధన ||
అబ్రహాము ఇస్సాకును - బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన - స్తెఫను వలె ఆరాధన (2)
దానియేలు సింహపు బోనులో - చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన - దావీదు ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు
Song 2:
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే నీవే రాజువు
నీవు లేక నే లేనయ్యా
నా ఊపిరి మా కాపరి నా రక్షణ యేసయ్యా
నా జీవము నా ప్రాణము నా సర్వము నీవయ్యా
యేసయ్యా Oooo o x2 || నీవంటి ||
నా దీన స్థితి లో నన్నాదరించి, నన్నింత గా నీవు హెచ్చించితివే
నేనున్న స్థితికి కారణం నీవే
అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను
అర్పిస్తున్నాను యేసయ్య సమర్పిస్తున్నాను యేసయ్యా
నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా
నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా
యేమివ్వగలను యేమివ్వగలను యేమివ్వగలను || నన్ను నీకే ||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా x2
Song 1:
రండి! యెహోవాను గూర్చి
పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)
1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X)
2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X)
3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: