Velugu Choopavayya
Автор: Venkat Ram Taddi
Загружено: 2024-09-02
Просмотров: 241
వెలుగు చూపవయ్యా
మదిలో కలత బాపవయ్యా
యేసయ్యా
వెలుగు చూపవయ్యా
మదిలో కలత బాపవయ్యా
నేరక చేసిన కారణమున మా నేరము నేరము కాకపోవునా(2)
పశ్చాత్తాపమె ఆ కలుషమునంతా
కడిగివేయుగా ప్రభువా(2)
కడిగివేయుగా ప్రభువా ||వెలుగు||
నీ రాజ్యమునూ, నీతిని వెదకి
నీ మార్గములో నడిచెదమయ్యా(2)
ఏమి తిందుమో ఏమి పొందుమో
చింతించుట అవసరమా(2)
చింతించుట అవసరమా ||వెలుగు||
అభాగ్యులైనా అనాథలైనా
మనిషికి నీవే శరణం అయ్యా(2)
అందరికీ నీ అభయం కలదని
దీవించితివా దేవా(2)
దీవించితివా దేవా ||వెలుగు||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: