షిర్డీ వాస ఓ బాబా mp3 song | sai baba songs | sai baba devotional songs | music
Автор: Gowri shankara devotional
Загружено: 2025-05-28
Просмотров: 502
షిర్డీ వాస ఓ బాబా mp3 song | sai baba songs | sai baba devotional songs | music
షిర్డీ సాయిబాబా (1838? - అక్టోబరు 15, 1918) భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు.( ఇతనొక ముస్లిమ్ కొంతమంది చెప్తారు)సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు.ఇతని వ్యాఖ్యలలో ముఖ్యమైనది "శ్రద్ద ఇంకా సబూరి" ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి.దేశవ్యాపౖంగా సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు.
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో, పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు, వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా అందుకే తన పేరు, పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది.
తను 1856 లొ సుమారు ఎనిమిది సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, ఈ ప్రకారం బాబా సుమారు 1848లో జన్మించి ఉండవచ్చును.
ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడ్డారు. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్థులు బాబాను తరచు దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని, నేత పనిచేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి. కానీ అవి అంచనాలు మాత్రమే.నిజానిక వీటికిి ఎటువంటి ఆధారాలు లేవు.
1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. "సాయి" అంటే "సా" అనగా సాక్షతూౖ అని "యి" అనగా యిశ్వర్ అని, తరువాత 'సాయి' నామం స్థిరపడి ఆయన "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు. షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు. ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.
1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వారికి రక్షణ ఇస్తుంది.వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు.
Please like share and subscribe my channel
Lord ganesh songs
• ganesh songs | ganesh chaturthi songs | vi...
Sai baba songs
• Sai baba songs | Gowri shankara devotional...
Lord ayyappa swami songs
• Ayyappa songs | Devotional songs | Gowri s...
Lord venkateswara swami songs
• Lord venkateswara songs |Telugu | #Music l...
Dosita gulaabi puvvulato song
• Sai dosita gulaabi puvvulato telugu song |...
Ankaalamma thalli songs
• Ankamma thalli songs|| ankalamma bhakti ge...
Lord shiva songs
• Om namasivay | Telugu | Lord shiva | gowri...
Govinda naamaalu
• Govinda namalu | Telugu | Gowri shankara d...
Etlaa Ninnethukondumamma song
• Etla Ninnethukondu song || mahalakshmi dev...
Namo venkatesa namo tirumalesa
• namo venkatesa namo tirumalesa gantasala o...
Lingastakam
• Lingastakam || lord shiva songs || devotio...
adivo alladivo song
• అదివో అల్లదివో శ్రీ హరి వాసము || annamacha...
sivude devudani nenante song
• Sivude devudani nenante song || telugu dev...
kanaka durgamma song
• అమ్మవారి పవర్ఫుల్ సాంగ్ | kanaka durgamma ...
vavar swami song
• vavar Swami song in Telugu by gowri shanka...
ayyappa swami songs :-
• Ayyappa swami maa Ayyappa swami || devotio...
• Ayyappa songs || telugu || gowri shankra d...
• Ayyappa songs | telugu | #music | gowri ...
• pacha pachani chettura song | devotional s...
• Idukondalla naduma - Gowri Shankara Ayyap...
Lord murugan songs
• lord murugan songs | devotional songs | ka...
chinni chinni kavadi
• chinni chinni kavadi | Gowri Shankara Ayya...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: