#భగవాన్
Автор: Stories shorts something..!
Загружено: 2025-04-01
Просмотров: 63
ప్రాణం పోయేటప్పుడుజీ వుడు వుండవలసిన మానసిక స్థితి. నిత్యము నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల అది సాధనగా మారి అంత్య సమయంలో నామాన్ని స్మరించ గలుగుతారు. అలా రామ నామాన్ని సాధన చేసిన వాల్మీకి మహర్షి తదుపరి జన్మలో తులసీదాసు గా జన్మించాడు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: