లక్ష్మణరావు సేవలు చిరస్మరణీయం
Автор: MISSION108
Загружено: 2025-09-12
Просмотров: 69
లక్ష్మణరావు సేవలు చిరస్మరణీయం@Missionnews108
నల్లగొండ జిల్లా:
గుడిపల్లి మండలం రోల కళ్ళు గ్రామవాసి
108 వీర నేని లక్ష్మణరావు దంపతుల విగ్రహ ఆవిష్కరణ నల్గొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు దేవరకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
చేతుల మీదుగా జరిగింది.
లక్ష్మణరావు పార్టీ కి ప్రజలకు ఎనలేని సేవలందించారని ఆయన మాట్లాడారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: