మహోన్నతమున దేవునికి మహిమ ఘనత స్తోత్రము.
Автор: TRK Official@Keys
Загружено: 2025-10-29
Просмотров: 713
మహోన్నతమున దేవునికి
మహిమ ఘనత స్తోత్రము
భూలోకములోమనుజులకు
శాంతిసమాధానానందము //2//
1 Stanza :-
ఏలినవారు మీరొక్కరే మహిమగల ప్రభువు మీరొక్కరే
పరలోక భూలోకమంతటినీ సృష్టించినది మీరొక్కరే
త్రిత్వైక నామము మీరొక్కరే పావనజనకులుమీరొక్కరే
విశ్వమంతటిని ఒకే మాటతో సృష్టించినది మీరొక్కరే
2 Stanza :-
లోక రక్షకుడు మీరొక్కరే
మహోన్నతులు ప్రభు మీరొక్కరే
పిత కుడి ప్రక్కన కూర్చునియున్న
రాజుల రాజు మీరొక్కరే
దేవుని వాక్కు మీరొక్కరే జీవాహారము మీరొక్కరే
సకల పాప పరిహారార్థం బలియైన క్రీస్తు మీరొక్కరే
3 Stanza :-
పరిశుద్ధులు ప్రభు మీరొక్కరే
పరమ పవిత్రులు మీరొక్కరే
శ్రీసభ సంఘమునంతటినీ నడిపించునది మీరొక్కరే
కార్యసాధకుడు మీరొక్కరే
ప్రియ తండ్రి ప్రేరణ మీరొక్కరే
సకల భాషలలో మాట్లాడే శక్తి నిచ్చునది మీరొక్కరే
#telugucatholicentrancesongs #telugucatholicpaschathapageethalu #telugucatholiccommunionsongs #telugucatholicgloriasongs #telugucatholichalleluasongs #telugucatholichosannasongs #telugucatholioffotorysongs #telugucatholicbajanageethalu #telugucatholicoffotorysongs #telugucatholicodorationsongs #telugucatholicordinationsongs #lambofgod #anukramageethalu #mariathalligeethalu #పరిశుద్ధాత్మునిప్రవచనం #puneethulageethalu #telugucatholicjubilisongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: