"కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయా"|" Karunagala Ni Matato Na Kanniru Tudichavaya"|NEW SONG 2025.
Автор: Bharath christian
Загружено: 2025-11-06
Просмотров: 67768
పల్లవి: కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్య కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్య (2)
కోరస్: నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం (2)
( కరుణగల )
చరణం: 1. ఈ లోక యాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్య అవమానించారయ్య (2)
ఈ మనుషుల మాటలలో ఆదరనే లేదయ్యా (2)
నీ మాటతో నన్ను ఆదరించి నావయ్య (2) ( నీ మాటే )
(కరుణగల)
చరణం 2.
ఆత్మీయ యాత్రలో నీ సన్నిధానంలో నీ వాక్యముతో బలపరిచినవయ్య నెమ్మదినిచ్చావయ్య (2)
నీ కృప క్షేమములే నా వెంటేవచ్చెనయ్య (2)
నీ సన్నిధిలో నన్ను ధైర్యపరిచి నావయ్య (2) ( నీ మాటే )
( కరుణగల )
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: