Chia, Flax, Sunflower Seeds లాంటివి రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవచ్చు? ఈ 5 గింజల గురించి మీకు తెలుసా?
Автор: BBC News Telugu
Загружено: 2025-12-07
Просмотров: 128513
ఈ మధ్య కాలంలో చాలామంది తమ ఆహారంలో వివిధ రకాల విత్తనాలు, గింజలను చేర్చుకుంటున్నారు. చియా, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, గుమ్మడి విత్తనాల వంటి వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి, ఇవి రోజూ తినొచ్చా? ఎంత పరిమాణంలో తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?
#health #seeds #food
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: