బస్కి గ్రామంలో రాములా వారి ఉయ్యాల పండగా |Ram's Uyyala Festival in Baski Villege|the araku culture's
Автор: GIRIJAN SAMSKRUTHI O O MALA
Загружено: 2026-01-15
Просмотров: 2184
ఒక ప్రాంతంలో సుమారుగా 7 గ్రామలు కూడి పూర్వం నుండి బస్కి అనే గ్రామం నందున అక్కడ నివసిస్తునటువంటి ప్రజలందరూ కూడా తరతరాలుగా 7 సంవత్సరలకి ఒక్క సారిగా జరుపుకొంటునటువంటి రాండోలి అనే పండగా..
రామాయణంలో జరిగిన అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని రఘువంశీ వంశపు రాజైన దశరాధుని నలుగురు కుమారులు. రాముడు,భరతుడు,లక్ష్మణుడు,శత్రుఘ్నుడు గా
ఈ చిన్నారులని పూజించి ఈ రాండోలి ఉయ్యాల లో ఊపిన తరవాతే రాములా వారి పండగా పూర్తి అయిందని ఈ 7 గ్రామాల ప్రజలు భావిస్తారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: