ఫేక్ సర్టిఫికెట్ స్కాం – హాస్పిటల్ అటెండర్‌కు షోకాజ్!”
Автор: THIRD EYE NEWS TELUGU
Загружено: 2025-05-21
Просмотров: 130
ఫేక్ సర్టిఫికెట్ స్కాం – హాస్పిటల్ అటెండర్‌కు షోకాజ్!”
గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్‌గా పని చేస్తున్న టిక్టే లావణ్య బాయ్ అలియాస్ ఒడ్డె సంధ్యపై తాజాగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆమె తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను ఉపయోగించి ఉద్యోగం పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టగా ఆమె తప్పుడుగానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆమె సర్టిఫికేట్ ఇప్పటికే రద్దు చేశారు.
ఈ విషయాన్ని గుర్తించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ ఆమెకు షోకాస్ నోటీసు జారీ చేసి, పూర్తి వివరణ కోరారు.
ఇది ఎందుకు ముఖ్యమైంది?
ప్రతి ఉద్యోగం నిజాయితీ ఆధారంగా ఉండాలి. తప్పుడు సమాచారం ఆధారంగా ఉద్యోగాలు పొందితే, ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుంది.
ఈ చర్య వల్ల బాధ్యతతో పనిచేయాలనే సందేశం ఉద్యోగులకు అందుతోంది.
Thirdeyenewstelugu మెసేజ్:
ప్రభుత్వ ఉద్యోగాల్లో పారదర్శకత ఉండాలి. ప్రజల సేవలో ఉండేవారు నిబంధనలు గౌరవించాలి. న్యాయపద్ధతుల్లోనే ఎదుగుదల సాధ్యమవుతుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: