మణుగూరులో పూసల కుల సంఘం ఘన సన్మానం | ఉపసర్పంచ్ గోరంట్ల కనకయ్యకు అభినందనలు | BC Politics
Автор: SPURTI INDIA NEWS
Загружено: 2025-12-22
Просмотров: 50
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పట్టణంలో
పూసల కుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది.
విప్పల సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన
గోరంట్ల కనకయ్యకు పూసల కులస్తులు శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘన సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జేఏసీ
రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ పాల్గొని
బీసీల రాజ్యాధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
42 శాతం బీసీ రిజర్వేషన్, పూసల కుల అభివృద్ధి,
స్థానిక రాజకీయాలపై ఈ వీడియోలో పూర్తి వివరాలు చూడండి.
👉 తాజా తెలంగాణ రాజకీయ వార్తల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: