షోడస కళానిధికి షోడశోపచారములు | shodasa kalanidhiki || అన్నమాచార్య సంకీర్తన|| With Lyrics
Автор: Abhigya info
Загружено: 2021-01-02
Просмотров: 32014
#తాళ్ళపాక అన్నమాచార్యులు సంకీర్తనలు #BalaKrishnaPrasad
రాగం : లలిత
స్వరపరచి పాడినవారు -గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
Watch Sri Venkateswara sahasranama sthotram(శ్రీ వేంకటేశ్వర సహస్రనామ స్తోత్రం)👇👇
• Sri Venkateswara Sahasranama Stothram || శ...
🎼🎼షోడస కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి॥
అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదె సర్వ
నిలయునకు ఆసనము నెమ్మినిదే
అల గంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదె
వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణములివె
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిరమిదే కోటిసూర్య తేజునకు దీపము
అమృత మధనునకు అదివో నైవేద్యము
గమి చంద్రనేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీ వేంకటాద్రిమీది దేవునకు
తమితో ప్రదక్షీణాలు దండములు ఇవిగో
షోడస కళానిధికి షోడశోపచారములు 🎼🎼
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: