Raja Raja Naa Yesuraja Ninnu Nenu Aaradinthun # రాజా రాజా నాయేసురాజా నిన్ను నేను ఆరాథింతున్ # Song..
Автор: SOC RPTJ
Загружено: 2021-07-12
Просмотров: 8381
Raja Raja Naa Yesuraja Ninnu Nenu Aaradinthun
Telugu Christian Lyrical Song #
రాజా రాజా నాయేసురాజా నిన్ను నేను ఆరాథింతున్..
Vocals By Prasanna Jyothi 💞
Special thanks to
P. Rajesh Kumar (Keyboard)
Satish (Pads)
Song Lyrics :
రాజా రాజా నాయేసురాజా
నిన్ను నేను ఆరాథింతున్ !2!
నిన్ను నేను ఆరాథింతున్ !2!
రాజా రాజా నాయేసురాజా
1. ఉన్నవాడా ఓదార్చువాడా
నాకన్నీటిని తుడిచేవాడా !2!
అద్వితీయ ఆత్మదేవ ఆరాధన ఆ..ఆ..
అద్వితీయ సత్యదేవ ఆరాధన !2! !రాజా!
2. బ్రతుకంతా నీసాక్షిగా
నేనుండెదను నాయేసయ్యా !2!
అద్వితీయ ఆత్మదేవ ఆరాధన ఆ..ఆ..
అద్వితీయ సత్యదేవ ఆరాధన !2! !రాజా!
Follow this link.. Like, Share, Comment & Don't Forget to Subscribe..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: