బాలయేసు ప్రభునకు ప్రణమిల్లెదం 🙏⛪🙏 || నూతన క్రిస్మస్ గీతం ||
Автор: TRK Official@Keys
Загружено: 2025-11-11
Просмотров: 12634
పల్లవి :-
బాల యేసు ప్రభువునికి ప్రణమిల్లెదం
రాజు యేసు దేవుని ప్రణుతించెదం //2//
మానవ రక్షణకై అరుదెంచిన
లోక రక్షకుడై జన్మించిన //2//
దేవాది దేవుని ప్రణుతించెదం
రాజాధిరాజునకు ప్రణమిల్లెదం //2//
క్రిస్మస్ (3) క్రీస్తు ఆరాధన
దిన వుంచి మ్రోగాలి నీ నామ సంకీర్తన //2//
చరణం :-
ఉదయించినావయ్యా బెత్లహేములో హృదయతారవై
కన్నియ మరియమ్మ గర్భాన
ఆయమ్మ వెచ్చటి ఒడిలోన //2//
చిగురింప చేశావు చక్కని చిగురాకు శాంతిని
ప్రతి జీవి మదిలోన కొలువుండి
ప్రతి పాపి యదలోన వెలుగొంది //2//
అమ్మ చాటు పెరిగావు కొమరునిగా
దైవ జ్ఞానంలో పరిపూర్ణంగా //2//
క్రిస్మస్ (3) క్రీస్తు ఆరాధన
దిన వుంచి మ్రోగాలి నీ నామ సంకీర్తన //2//
|| బాల యేసు ప్రభువునికి ప్రణమిల్లెదం ||
చరణం :-
ప్రకాశించినవయ్యా ఈ జగతిలో దైవ తనయునిగా
సర్వోన్నతుడవు నీవు దేవా
సృష్టికర్త దేవుడవు ప్రభువా //2//
బోధించినావయ్యా ఆత్మశక్తితో నీ రాజ్య సూత్రాలను
దైవ రాజ్య మర్మాలు తెలిపావు
విశ్వాస మూలాలు నేర్పావు //2//
నిలిపినావు మమ్ములను నీలో
నిలిచినావు నిరతం మాలో //2//
క్రిస్మస్ (3) క్రీస్తు ఆరాధన
దిన వుంచి మ్రోగాలి నీ నామ సంకీర్తన //2//
|| బాల యేసు ప్రభువునికి ప్రణమిల్లెదం ||
#telugucatholicentrancesongs #telugucatholicpaschathapageethalu #telugucatholicgloriasongs #anukramageethalu #telugucatholichalleluasongs #telugucatholichosannasongs #telugucatholichallelujahsongs #telugucatholicoffotorysongs #పరిశుద్ధాత్మునిప్రవచనం #vishwasarahasyamu #lambofgod #telugucatholiccommunionsongs #telugucatholicchristmassongs #mariathalligeethalu #mariathallisongs #puneethulageethalu #telugucatholicordinationsongs #telugucatholicodorationsongs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: