భైరవ దిగ్బంధనం ఈ దిగ్బంధనం లేకపోతే మీ మంత్రం ఇతరులు కాజేయవచ్చు
Автор: సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Загружено: 2022-02-14
Просмотров: 24727
మనం సాధనా మార్గం లో మంత్రాన్ని తీవ్రంగా ప్రేరేపిస్తున్నప్పుడు ఆ మంత్రం రక్షణకు , ఇతరులు కాజేయకుండా ఉండటానికి ఒక దిగ్బంధనం చాలా అవసరం స్త్రీ మంత్రాలకు పురుష దిగ్బంధనం చాలా బలాన్ని ఇస్తుంది అనేది అనుభవజ్ఞుల మాట , కానీ భైరవ దిగ్బంధనం ఏ మంత్రానికైనా సర్వత్రా రక్షణ కలిగిస్తుంది . అందుకే భైరవం మంత్రం పాలం అంటారు . ఈ వీడియో లో దిగ్బంధన ఆవశ్యకత మరియు దిగ్బంధనా విధి విపులంగా తెలియజేయడం జరిగింది .
విభాగ వివరణ :
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం . ఈ విభాగం ప్రామాణిక శ్రీక్రమ శాస్త్ర విధానాలను సమగ్రంగా నేర్పే ఒక పాఠశాల వంటిది . మంత్ర శాస్త్రం ఒక రక్షణా వ్యవస్థ. ఇది అభ్యసించడం ధనార్జన కోసం కాదు .
ఈ శాస్త్రం ఆసక్తి కలిగిన వారు ఎవరైనా నేర్చుకోవచ్చు . ఈ విభాగంలో కుల , వర్ణ , లింగ , వయో భేదాలు లేవు . సాధకుల శ్రద్ధను దృష్టిలో పెట్టుకుని వారికి శాస్త్ర విలువలను సంపూర్ణంగా నేర్పాలనేది ఈ పీఠం యొక్క ఉద్దేశ్యం. మంత్ర శాస్త్రంలో లోతైన విషయాలను తెలియజేస్తూ సక్రమంగా సాధన ఎలా చేయాలో అభ్యసింపచేసే ఏకైక పీఠమే సింహీ అపరాజితా మహామంత్రాలయం . శాస్త్ర విలువలను , ఔన్నత్యాన్ని రక్షిస్తూ నిజమైన మంత్రశాస్త్ర సాధనా పద్ధతులను ఈ విభాగంలో విద్యార్ధులు నేర్చుకోవచ్చు .
ఈ ఛానెల్ ద్వారా సింహీ కుటుంబం లోకి మీకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాము . నిజమైన మంత్రశాస్త్ర విధులు తెలుసుకోడానికి కొరకు ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి . ధన్యవాదాలు . జగత్సేవయే జగన్మాత సేవ . అహం కమలానందనాధ . TEAM@SIMHEE APARAJITA . FOR PRODUCTS , SERVICES OR APPOINTMENTS VISIT OUR WEBSITE (WWW.SIMHEE.COM )
OR WHATSAPP CHAT (9505090595)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: