Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Mango New Varieties| 97403 66368| పండుఈగ, తెగుళ్ల సమస్యలకి కొత్త రకాలే పరిష్కారం

Автор: Jai Bharat Jai Kisan

Загружено: 2025-08-21

Просмотров: 5689

Описание:

మామిడి కష్టనష్టాలకి చెక్‌ పెట్టాలంటే
ప్రతికూలతల్ని తట్టుకునే రకాలే మేలంటున్న డా. చౌడప్ప

పామర్, కీట్, కెంట్, మయ విదేశీ మామిడి రకాలు
మన దేశ వాతావరణానికి అనువుగా మారాయని వెల్లడ

చెమట చుక్కతో మట్టిని మెతుకు ముద్దగా మార్చే అన్నదాతలు, ప్రకృతి పరిరక్షకులు, నా ఛానల్‌ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతాభివందనాలు.

"యాతమేసి ఎంత తోడినా ఏరు ఎండదు"
రైతులు ఆరుగాలం కష్టపడినా ఫలితం ఉండదు.

సరైన సమయంలో... సరైన, సంపూర్ణమైన... విజ్ఞాన సమాచారం అందించాలన్న తపనతో ఆవిర్భవించిందే "జైభారత్‌ జైకిసాన్‌" ఛానల్‌.

ఈటీవీ జైకిసాన్‌లో పనిచేసే నేను... యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టడానికి ప్రధాన కారణం... రైతన్నలకి ఇంకా అందని, చేరని, తెలియని సమాచారం, విజ్ఞానాన్ని శోధించి నా వంతుగా సమాచార శూన్యాన్ని భర్తీ చేయాలన్న సంకల్పమే.

ఈటీవీ అన్నదాత, జైకిసాన్‌, హెచ్‌ఎంటీవీ నేలతల్లి, సాగుబడి, చేను చెలక,
రైతు నేస్తం, కర్షకమిత్ర, తెలుగు రైతుబడి లాంటి ఎన్నో వ్యవసాయ ఛానళ్లు తమ శక్తిమేర రైతన్నలకి అండదండగా నిలుస్తున్నాయి.
అయినప్పటికీ... వ్యవసాయ విజ్ఞానం చేరవేతలో ఇంకా చాలా వెలితి ఉంది.

అయితే నేను ఎవరికీ పోటీ కాదు. నేను ఎవరికీ పోటీ రాను.
నలుగురు వెళ్లే సమావేశాలకి నేను వెళ్లను.
నలుగురు తీసే వీడియోలు నేనూ తీసి జనాలపై రుద్దను.
ఉపయోగపడని వీడియోలు తీసి వీక్షకుల సమయం వృథా చేయను.

జలం, వ్యవసాయం, ఆహారం- ఆరోగ్యం, పర్యావరణం, విద్య... ఈ ఐదు అంశాలకి సంబంధించిన... విజ్ఞానం, పరిష్కార మార్గాలు అందించే ప్రయత్నం చేస్తాను.
ముఖ్యంగా...
నిర్జీవమవుతున్న నేలల్లో తిరిగి జీవం ఎలా సాధించాలి?
ఒక శాతం కూడాలేని సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి?
వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడిని ఎలా తట్టుకోవాలి?
తక్కువ నీటి వనరులతోనే ఎలా పంటలు పండించాలి?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలని ఎలా పెంచాలి?
రైతులు రసాయన ఉచ్చులోనుంచి ఎలా బయటపడాలి?
భూతాపం, కరవుల నియంత్రణకి ప్రకృతి సేద్యం ఆవశ్యకత ఏమిటి?
పండ్ల తోటల్లో కలుపు భారంకాదు బంగారమని ఎలా చాటాలి?
ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు ఎలా సాధిచాలి?
పెద్ద క్షేత్రాల్లో సులభంగా పోషక యాజమాన్యం ఎలా చేయాలి?
అవకాడో, వక్క, మకడోమియా, ఖర్జూరం, జాజికాయ, కోకో,
వెనీల, కొబ్బరి, మహాగని వంటి పంటల సాగుకి ఏనేలలు ఉత్తమం?

తాగడానికి ఏ నీరు ఉత్తమం? ఏయే ఫిల్టర్లు మేలు?
నిత్యజీవనంలో రసాయన ఉత్పత్తులకి ప్రత్యామ్నాయాలు?
రసాయనరహిత ఆహారం ఎందుకు తీసుకోవాలి?
ఏ రోగానికి ఏ వైద్య చికిత్సా విధానం ఉత్తమం?
సిమెంట్‌, స్టీల్‌, ఇసుక తక్కువగా ఉపయోగించే పర్యావరణ
అనుకూల నివాసాలు- ఎకో ఫ్రెండ్లీ ఇళ్లు ఎలా కట్టుకోవాలి?
ఇలాంటి ఉత్తమ జీవన విధానానికి కావాల్సిన సమాచారం, సమాధానం
నా వీడియోల్లో అందించడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తాను.

ప్రతి వీడియో ప్రజాహితం-ఆనందం నా ధ్యేయం
మీ స్పందన నిస్సంకోశంగా తెలపాలని నా విన్నపం

పావులూరి కిశోర్‌బాబు,
జైభారత్‌, జైకిసాన్‌ -99490 94370.

ప్రతి రైతు తప్పక చూడాల్సిన వీడియోలు:
1.    • Dr L Narayana Reddy Farm ఆదర్శ ప్రకృతి వ్య...   ప్రతి రైతు చూడాల్సిన క్షేత్రం నారాయణరెడ్డి
2.    • Best Organic Farmer AP Chandrasekhar| Idea...   దేశంలో ఉత్తమ ఉద్యాన తోట- ఏపీ చంద్రశేఖర్‌
3.    • Bannur Krishnappa Five Layer Farm|98805 87...   ఐదంచెల సాగులో మేటి బన్నూరు కృష్ణప్ప
4.    • Hegde farm for agri innovations| 99000 892...   బయో డైజెస్టర్‌తో వ్యవసాయ అత్యంత సులభం
5.    • Coconut with multiple exotic crops| Chenna...   కొబ్బరితో మైక్రో క్లైమేట్‌ ద్వారా అధిక దిగుబడి
6.    • Gandhiji Sahaja Besaya Ashrama|School of N...   ప్రకృతి సేద్య శిక్షణకి దిక్సూచి గాంధీ ఆశ్రమం
7.    • వెదురు ఎ ప్రామిసింగ్ ఇన్‌కమ్ టింబర్/98406 ...   7 ఎకరాల్లో వెదురు- అన్ని నేలలకి అనుకూలం
8.    • Bamboo farming guidance| 97403 66368| వెదు...   ప్రతి రైతు వేయాల్సిన పంట వెదురు
9.    • AP Chandrasekhar Man made forest| Best Nat...   మనిషి సృష్టించిన అడవి- ప్రకృతి సేద్యం తోట
10.    • గంధపు నూనెకు పెద్ద డిమాండ్ | తోటల పెంపకం న...   శ్రీగంధం సాగు పూర్తి సమాచారం
11.    • Coconut can grow anywhere| Dr Chowdappa| క...   రైతులు కొబ్బరి ఎందుకు వేయాలి? ఏది వేయాలి
12.    • How to dig a farm pond|Ideal size of a tan...   బోరు ఉత్తమమా? పంట కుంట ఉత్తమమా?
13.    • Best Nursery for All Horticulture crops| 9...   ఉద్యాన పంటలకి ఉత్తమ నర్సరీ14.    • Best safe and drinkable water|ఏ నీరు తాగాల...   మంచి నీరు ఏది తాగాలి? ఏ ఫిల్టర్‌ వాడాలి?
15.    • Profitable farming by multiple inter crops...   వక్కలో రకరకాల అంతర పంటలు
16.    • How to find borewell point|బోరు పాయింట్ చూ...   బోరు ఎక్కడ వేయాలి? ఏ పద్ధతి ఉత్తమం?17.    • Borewell recharge|బోరు రీఛార్జ్‌ ఉత్తమ విధ...   ప్రతి బోరు రీఛార్జ్‌ చేయాల?
18.    • Borewell Recharge| Reviving defunct borewe...   బోరు రీఛార్జ్‌ ఉత్తమ విధానం?
19.    • Multiple inter crops in Coconut|Areca Nut,...   కొబ్బరిలో వక్క, మిరియం, అగర్‌ఉడ్‌

సుందర రామన్‌ 10 రకాల ద్రావణాలు ఎలా వాడాలి?
ఏయే పంటలకి ఎప్పుడు ఎంతెంత మోతాదు ఇవ్వాలి?
సమగ్ర పోషణ, సస్య రక్షణ... సమ్మిళితం ఈ 10 రకాల ద్రావణాలు

1. అన్ని రకాల పంటలకి జీవ రక్షణ- ఎంఈఎం మిశ్రమం
   • SR Sundara Raman Natural Farming Cultures ...  
2. నేలలో సూక్ష్మజీవులు పెంచే ఆర్కే బాక్టీరియా
   • Archae Bacteria Preparation Sundara Raman ...  
3. ప్రధాన పోషకాలు అందించే అముదం ద్రావణం
   • SR Sundaraman Natural Solutions |Amudam So...  
4. సూక్ష్మపోషకాలు అందించే పంచగవ్య ద్రావణం
   • Pancagavya Preparation|Sundara Raman Solut...  
5. వివిధ పంటల్లో పూత, కాత పెంచే మజ్జిగ ద్రావణం
   • Butter Milk Solution Sundara Raman Solutio...  
6. చీడపీడల నుంచి రక్షణ కల్పించే పులియపెట్టిన ఆకుల ద్రావణం
   • Fermented Leaf Extract Solution| Sundara R...  
7. పంటల గ్రోత్‌ని పెంచే ఈఎం ద్రావణం
   • Effective Microorganisms EM Preparation Su...  
8. రోగాలు, వేరుకుళ్ల నియంత్రించే ఆవుమూత్ర ద్రావణం
   • Treated Cow Urine TCU| Sundara Raman Solut...  
9. ఆకులు, పూలతో సూక్ష్మపోషక లోపాలని నివారించే బీఎంసీ చెట్ల ఆకుల ద్రావణం
   • BMC Fermented Leaf Extract Solution | Sund...  
10. పంటల గ్రోత్‌, సూక్ష్మపోషకాలకోసం చేపలు, కోడిగుడ్డు ద్రావణాలు
   • Fish and Egg Extract Solutions | Sundara R...  
11. 10 ద్రావణాలు, ఎంఈఎం వాడే విధానం తెలిపే వీడియో
   • Sundara Raman Ten Solutions Usage |సుందర ర...  

Mango New Varieties| 97403 66368| పండుఈగ, తెగుళ్ల సమస్యలకి కొత్త రకాలే పరిష్కారం

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Выращивание различных фруктов | Выращивание натуральных фруктов | #GV Karthik #fruit #farming @Ra...

Выращивание различных фруктов | Выращивание натуральных фруктов | #GV Karthik #fruit #farming @Ra...

Лучший питомник для всех садовых культур | 97403 66368 | Качественный питомник по низким ценам

Лучший питомник для всех садовых культур | 97403 66368 | Качественный питомник по низким ценам

Eco friendly house by Interlocking bricks| Simple, fast and quality|

Eco friendly house by Interlocking bricks| Simple, fast and quality|

🥭2 Tricks to grow of mango | How to grow mango tree in pot | Mango tree care

🥭2 Tricks to grow of mango | How to grow mango tree in pot | Mango tree care

డ్రాగన్ ఫ్రూట్ ★జైన్ వెరైటీ★ మొక్కలు కావాలనుకున్నవారు సంప్రదించండి

డ్రాగన్ ఫ్రూట్ ★జైన్ వెరైటీ★ మొక్కలు కావాలనుకున్నవారు సంప్రదించండి

Grafted Mango Saplings: Arunika, Ambica, Mallika, and Amrapali Varieties

Grafted Mango Saplings: Arunika, Ambica, Mallika, and Amrapali Varieties

Jack Fruit every farmer must cultivate fruit| 97403 66368| పనసతో పోషక విలువలు

Jack Fruit every farmer must cultivate fruit| 97403 66368| పనసతో పోషక విలువలు

Fruit Paradise 2|అంతరించిపోతున్న మామిడి రకాలకు ప్రాణం పోస్తున్నారు..! #mango #farming #sasyasyamalam

Fruit Paradise 2|అంతరించిపోతున్న మామిడి రకాలకు ప్రాణం పోస్తున్నారు..! #mango #farming #sasyasyamalam

మామిడిలో దున్నకాలు, ఎరువులు , మరియు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు,|  Present Precautions Mango

మామిడిలో దున్నకాలు, ఎరువులు , మరియు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు,| Present Precautions Mango

కేసరి - చరిత్ర మరియు విశిష్టత | Kesari Mangoes History | Kesari Importance & Significance

కేసరి - చరిత్ర మరియు విశిష్టత | Kesari Mangoes History | Kesari Importance & Significance

Mangoes Farming |  ఎకరానికి 500 నుండి 650  మామిడి మొక్కలు  | Agriculture | High Density Farming

Mangoes Farming | ఎకరానికి 500 నుండి 650 మామిడి మొక్కలు | Agriculture | High Density Farming

Это манго просто потрясающее на вкус | Это манго просто потрясающее на вкус | Выращивание манго |...

Это манго просто потрясающее на вкус | Это манго просто потрясающее на вкус | Выращивание манго |...

సంవత్సరానికి రెండు కాపులు వచ్చే పనస | Thailand Pink Jack fruit Farming | AgriTech Telugu

సంవత్సరానికి రెండు కాపులు వచ్చే పనస | Thailand Pink Jack fruit Farming | AgriTech Telugu

Exotic Mango Varieties Cultivation | ఏడాదికి మూడుసార్లు కాసే మామిడి రకం ఇది..! దీని పేరు? Tone Agri

Exotic Mango Varieties Cultivation | ఏడాదికి మూడుసార్లు కాసే మామిడి రకం ఇది..! దీని పేరు? Tone Agri

మామిడి మొక్కలు ఇలా నాటుకోండి | mango plantation | BHOOMIPUTHRA TELUGU

మామిడి మొక్కలు ఇలా నాటుకోండి | mango plantation | BHOOMIPUTHRA TELUGU

Мы знаем, какие ветки обрезать | Методы обрезки манго |

Мы знаем, какие ветки обрезать | Методы обрезки манго |

Truly Tropical Mango Varieties- ‘Dwarf Hawaiian’

Truly Tropical Mango Varieties- ‘Dwarf Hawaiian’

गमले में लगने वाली बौने आम की सबसे अच्छी किस्म || Best mango plant nursery in india || mango nursery

गमले में लगने वाली बौने आम की सबसे अच्छी किस्म || Best mango plant nursery in india || mango nursery

Bannur Krishnappa Five Layer Farm|98805 87545 Palekar Five Layer model farm

Bannur Krishnappa Five Layer Farm|98805 87545 Palekar Five Layer model farm

E331 | ఇన్నేళ్ల మా శ్రమ ఫలించింది | #gramabazaar | 94912 78836, 833 1800 100

E331 | ఇన్నేళ్ల మా శ్రమ ఫలించింది | #gramabazaar | 94912 78836, 833 1800 100

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]