పెండింగ్ DA, బకాయిల సబ్ కమిటీ ఉద్యోగుల సమస్యలను అధికారులతో కమిటీతో ముగిసిన సమావేశం
Автор: MANAKU MANA NEWS
Загружено: 2025-06-04
Просмотров: 289
ఉద్యోగుల సమస్యలను ఎక్కువకాలం పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలనేదే ప్రభుత్వ ఆలోచన అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో ఒకేసారి తీర్చలేకపోయామని తెలిపారు. సచివాలయంలో ఉపసంఘం సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, అధికారులతో కమిటీతో కలిసి భట్టి... ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. గత పదేళ్ల పాలనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ..... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా భావిస్తున్నారని భరోసా ఇచ్చారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: