Campervan Life cooking and helicopter ride
Автор: Ala naa prayanam
Загружено: 2026-01-13
Просмотров: 284
రండి చూద్దాం! 🇳🇿🚐
ఈ వీడియోలో మేము New Zealand లో మా campervan life ఎలా ఉంటుందో చూపిస్తున్నాం.
ఉదయం లేవడం నుంచి 🚐 డ్రైవింగ్, వాన్‌లోనే 🍳 వంట చేయడం, పిల్లలతో కలిసి ప్రయాణం, ఇంకా Wanaka లో helicopter ride 🚁 వరకు అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి.
ఇది కేవలం ట్రావెల్ కాదు –
👉 కుటుంబంతో కలిసి గడిపిన నిజమైన జీవితం
👉 పిల్లలతో campervan లో ఉండటం ఎలా ఉంటుందో
👉 వంట, డ్రైవ్, సరదా, అడ్వెంచర్ అన్నీ
Telugu family travel vlog lovers కోసం ప్రత్యేకంగా ఈ వీడియో ❤️
మీకు వీడియో నచ్చితే
👍 Like చేయండి
💬 Comment చేయండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: