Funny Pittala Dora special interview ||కడుపుబ్బ నవ్వించే పిట్టల దోరతో మాట ముచ్చట||
Автор: RS CREATIONS
Загружено: 2020-07-22
Просмотров: 1739581
RS Creations Special interview
దొర ఏకపాత్రాభినయం, న్యాదరి మల్లేష్ తో
స్పెషల్ ఇంటర్వ్యూ,
కళాకారులు : న్యాదరి మల్లేష్
గ్రామం : చిట్యాల్
మండలం : కడం, పెద్దుర్
జిల్లా :నిర్మల్
స్టేట్ : తెలంగాణ
ఆర్ ఎస్ క్రియేషన్స్ ఛానెల్ వేదిక
కళాకారుల గొంతుక
అంతరించిపోతున్న కళలను బయటకు తీసి ప్రపంచానికి తెలియజేయడమే మా యెక్క ముఖ్య ఉద్దేశం
మట్టిలోని మాణిక్యాలను బయటకు తీసి వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే మా ఛానెల్ యెక్క లక్ష్యం
మరి ఇంకెందుకు ఆలస్యం 64 కళల్లో ఏలాంటి కళ అయినా మీకు వచ్చింటే చాలు మాకు ఫోన్ చేయండి
మా ఛానెల్ ను సంప్రదించవలసిన నెంబర్
(వాట్స్ అప్)9666899635
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: