ఆపద లో ఉన్నారా? మరేం భయం లేదు.. ఇదిగో హనుమత్ కవచం.! వినండి.. అనండి..
Автор: #Kaavyapatham #కావ్య పథం
Загружено: 2025-02-07
Просмотров: 1562
ఇది విభీషణుడు ఇచ్చిన హనుమత్ కవచం. ఎంత కష్టంలో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఎవరూ సహాయానికి రాకపోయినా హనుమను తలచుకోండి.. ఈ కవచం వినండి.. అనండి.. వెంటనే ఉపశమనం దొరుకుతుంది.
This is a divine verse given by Vibheeshana. When we are in grave crisis, dnager or threat, when no body is there to help us, when we feel abandoned.. just recite this, you will be comforted immediately.
ఓం అస్యశ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రస్య విభీషణ ఋషి: హనుమాన్ దేవతా సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్ ప్రసాదేన మమ సర్వాపన్నివృత్యర్దే సర్వకార్యానుకూల సిద్ధర్ధ్యే జపే వినియోగః .
ధ్యానం
వామే కరే వైరిభిదం వహంతం -శైలం పరే శృంఖల హారి టంకం
దధానమచ్ఛచ్ఛవి యజ్ఞసూత్రం –భజేజ్జ్వలత్కుండమాంజనేయం
సంవీత కౌపీన ముదంచితాగులిం – సముజ్జ్వలన్మౌంజిమధోపవీతినం
సకుండలంబిశిఖాసమావ్రుతం –తమాంజనేయం శరణం ప్రపద్యే
ఆపన్నాఖిల లోకార్తి హారిణే శ్రీ హనూమతే
ఆకస్మాదగతోత్పాత నాశానాయ నమో నమ:
సీతా వియుక్త శ్రీ రామ శోక దుఃఖ భయాపహ
తాపత్రితాయ సంహారిన్ ఆంజనేయ నమోస్తుతే
ఆది వ్యాధి మహామారీ గ్రహ పీడాపాహారినే
ప్రాణాపహర్త్రే దైత్యానాం రామ ప్రాణాత్మానే నమ:
సంసార సాగరావర్త కర్తవ్య భ్రాంత చేతసాం
శరణాగత మర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే
వజ్ర దేహాయ కాలాగ్ని రుద్రాయామిత తేజసే
బ్రహ్మాస్త్ర స్తంభనాయాస్మై నమః శ్రీ రుద్ర మూర్తయే
రామేష్టం కరుణా పూర్ణం హ నూ మంతం భయాపహం
శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకం
కారా గృహే ప్రయాణేవా సంగ్రామే శత్రు సంకటే
జలే స్థలే తదాకాశే వాహనేషు చతుష్పదే
గజ సింహ మహా వ్యాఘ్ర చో ర భీషణ కాననే
యే స్మరన్తి హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్
సర్వ వానర ముఖ్యానాం ప్రాణ భూతాత్మనే నమః
శరన్యాయ వరేన్యాయ వాయు పుత్రాయ తే నమః
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యన్జనా సుతం
అర్ధ సిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువన్తి న సంశయః
జప్త్వా స్తోత్ర మిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః
రాజ స్థానే సభా స్థానే ప్రాప్తే వాదే లభేజ్జయం
విభీషణ కృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః
సర్వాపద్భ్యో ముత్చ్యేత నాత్ర కార్యా విచార ణా:
ఓం మర్కటేశ మహోత్సాహ సర్వ శోక నివారక
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దపాయ భో హరే !
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: