తెలుగు బైబిల్ క్విజ్ #3 | మీ బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించండి | క్రైస్తవులకు తప్పక చూడాల్సిన క్విజ్
Автор: EMMAUS TV - JGF
Загружено: 2025-11-18
Просмотров: 140
తెలుగు బైబిల్ క్విజ్ – క్రైస్తవ విశ్వాసాన్ని మరింతగా తెలుసుకునే అద్భుత అవకాశము!
ఈ వీడియోలో మీరు బైబిల్ గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోగలరు.
వీరులు, దైవభక్తిగల స్త్రీలు, బైబిల్ పాత్రలు, సంఘటనలు వంటి అనేక విషయాలపై ప్రశ్నలు ఉన్నాయి.
👉 బైబిల్ చదివేవారికి, సండే స్కూల్ విద్యార్థులకు, యూత్‌కు మరియు విశ్వాసులకు ఇది ఒక మంచి ట్రైనింగ్.
👉 మీ ఫ్యామిలీ, చర్చి యూత్‌తో కలిసి ఈ క్విజ్‌ను ఆడి మజా చేయండి!
మీ స్కోర్‌ను కామెంట్స్‌లో తప్పనిసరిగా తెలపండి!
మరిన్ని బైబిల్ వీడియోల కోసం చానల్‌ను Subscribe చేయండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: