Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

మామిడి తోటల్లో పిందె రాలకుండా చేపట్టాల్సిన చర్యలు|| Control of Fruit Drop in Mango || Karshaka Mitra

Автор: Karshaka Mitra

Загружено: 2021-02-27

Просмотров: 142010

Описание:

Mango Flower and Fruit Drop, Causes, Control Measures.
Causes And Prevention Of Premature Falling of Mango Fruits.
మామిడి తోటల్లో పూత, పిందె రాలటానికి కారణాలు - నివారణ చర్యలు
మామిడి సీజన్ ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే కొన్ని తోటల నుండి కాయ తయరై మార్కెట్ చేస్తుండగా, కొన్ని తోటల్లో ఇంకా పూత వస్తుండటం విశేషం. వాతావరణ పరిస్థితులు అనుకూలించటంతో ఈ ఏడాది మామిడి తోటలు విరగపూసాయి. అయితే చాలా తోటల్లో పూత అధికంగా రాలుతోందని, పిందె రాలుడు సమస్య ఎక్కువగా వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. మామిడిలో సహజంగానే పూత రాలుతుందని, వెయ్యిపూలకు 1 నుండి 2 పిందెలు అభివృద్ధి చెందినా మంచి ఫలితాలు సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే పిందె రాలటం అధికంగా వుంటే రైతులు తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యల ద్వారా నివారించవచ్చని కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. ఆర్. రాజేశ్వరి రైతాంగానికి తెలియజేసారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితాలుు |...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great  Resu...  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒకేసారి...  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...  

కూరగాయల సాగు వీడియోల కోసం:    • ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || Succes...  

పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...  

మిరప సాగు వీడియోల కోసం:    • మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Chilli ...  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము ...  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష్టాల ...  

#karshakamitra #mangofruitdrop #mangomanagement

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

మామిడి తోటల్లో పిందె రాలకుండా చేపట్టాల్సిన చర్యలు|| Control of Fruit Drop in Mango || Karshaka Mitra

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఆర్గానిక్ మామిడి సాగులో ఆదర్శ రైతు || Organic Mango Farming Part - 1 || Karshaka Mitra

ఆర్గానిక్ మామిడి సాగులో ఆదర్శ రైతు || Organic Mango Farming Part - 1 || Karshaka Mitra

మామిడిలో పచ్చి,పండు పూత దశలో స్ప్రే చేసుకోవాల్సిన మందులు|Mango Flowering and Fruit Setting Sprays

మామిడిలో పచ్చి,పండు పూత దశలో స్ప్రే చేసుకోవాల్సిన మందులు|Mango Flowering and Fruit Setting Sprays

మామిడి పూతల కోసం నీటి తడిస్తే పూతలు వచ్చేస్తాయి Now it's time irrigation to mango

మామిడి పూతల కోసం నీటి తడిస్తే పూతలు వచ్చేస్తాయి Now it's time irrigation to mango

మామిడి పూత కాపాడుకునే చర్యలు | Mamidi Putha | Precautions For Mango Orchands | Matti Manishi | 10TV

మామిడి పూత కాపాడుకునే చర్యలు | Mamidi Putha | Precautions For Mango Orchands | Matti Manishi | 10TV

12 సంవత్సరాలుగా ఆకు కూరల సాగు | Leafy vegetables #spinach

12 సంవత్సరాలుగా ఆకు కూరల సాగు | Leafy vegetables #spinach

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మామిడి మొక్కల నర్సరీ| World Famous Mango Plants Nursery |Karshaka Mitra

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మామిడి మొక్కల నర్సరీ| World Famous Mango Plants Nursery |Karshaka Mitra

డిసెంబర్ నెలలో మామిడి పూతకి నీరు పెట్టవచ్చా?  #పెట్టకూడదా మీ డౌట్స్ కి నా సమాధానం #dont miss it

డిసెంబర్ నెలలో మామిడి పూతకి నీరు పెట్టవచ్చా? #పెట్టకూడదా మీ డౌట్స్ కి నా సమాధానం #dont miss it

మామిడిలో పూత పిందెగా మారకపోవడానికి కారణాలు | Mango Fruit Setting Problem And Reasons

మామిడిలో పూత పిందెగా మారకపోవడానికి కారణాలు | Mango Fruit Setting Problem And Reasons

మామిడి పిందెలు తరుచుగా రాలకుండ తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి.?|GkR Nursery|G.Krishna Reddy,9440860536

మామిడి పిందెలు తరుచుగా రాలకుండ తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి.?|GkR Nursery|G.Krishna Reddy,9440860536

మామిడి పూత పై చలి మంచు(మూడెం)ప్రభావం/పూత దశలో నీటి యాజమాన్యం/తెగుళ్ల నివారణ/#@Manarythubadi90 #mango

మామిడి పూత పై చలి మంచు(మూడెం)ప్రభావం/పూత దశలో నీటి యాజమాన్యం/తెగుళ్ల నివారణ/#@Manarythubadi90 #mango

హై డెన్సిటీ మామిడితో  అధిక దిగుబడి | mango farming tips | BHOOMIPUTHRA TELUGU

హై డెన్సిటీ మామిడితో అధిక దిగుబడి | mango farming tips | BHOOMIPUTHRA TELUGU

మామిడి పండ్ల ప్రాసెసింగ్ తో 5 రెట్లు అధిక ధర | Mango and Food Processing Plant  | Karshaka Mitra

మామిడి పండ్ల ప్రాసెసింగ్ తో 5 రెట్లు అధిక ధర | Mango and Food Processing Plant | Karshaka Mitra

మామిడి పూతలని తేనె మంచు నల్ల తామర నష్టాన్ని చేకూరుస్తున్నాయి Mango flowering hoppers thrips damaging

మామిడి పూతలని తేనె మంచు నల్ల తామర నష్టాన్ని చేకూరుస్తున్నాయి Mango flowering hoppers thrips damaging

మామిడిలో నీటి యాజమాన్యం | పూత తొందరగా పెరగటానికి వాడుకోవాల్సిన మందులు Mango Water and Flowering

మామిడిలో నీటి యాజమాన్యం | పూత తొందరగా పెరగటానికి వాడుకోవాల్సిన మందులు Mango Water and Flowering

మామిడిలో అధిక దిగుబడికి  పూత దశలో ఈ జాగ్రత్తలు పాటించండి | Nelathalli | hmtv Agri

మామిడిలో అధిక దిగుబడికి పూత దశలో ఈ జాగ్రత్తలు పాటించండి | Nelathalli | hmtv Agri

How to grow mango plants in telugu

How to grow mango plants in telugu

మామిడి తోట సంరక్షణ | డిసెంబర్ నెలలో తప్పక పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు | #organicmango  Farming Tips

మామిడి తోట సంరక్షణ | డిసెంబర్ నెలలో తప్పక పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు | #organicmango Farming Tips

వియత్నాం పనసతో ఏడాది అంతా దిగుబడి || Year Round Income with Vietnam Jackfruit || Karshaka Mitra

వియత్నాం పనసతో ఏడాది అంతా దిగుబడి || Year Round Income with Vietnam Jackfruit || Karshaka Mitra

మామిడి పూత అనేది మామిడి సాగులో అతి ముఖ్యమైనది.మామిడి పూత సమయం లో తీసుకునే జాగ్రత్తలే దిగుబడికి కీలకం

మామిడి పూత అనేది మామిడి సాగులో అతి ముఖ్యమైనది.మామిడి పూత సమయం లో తీసుకునే జాగ్రత్తలే దిగుబడికి కీలకం

A Success Story in Cultivating Mango in Natural Farming Method_Kadapa_DoAg&DigitalGreen

A Success Story in Cultivating Mango in Natural Farming Method_Kadapa_DoAg&DigitalGreen

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com