United Nations: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఎందుకు దక్కడం లేదు? దీనికి అడ్డు పడుతోందెవరు
Автор: BBC News Telugu
Загружено: 2025-11-22
Просмотров: 12600
ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ సహా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దశాబ్దాలుగా కేవలం ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం కొనసాగుతోంది. అసలిప్పుడు భద్రతా మండలికి విలువ ఉందా? భారత్ ప్రయత్నాలకు అడ్డు పడుతోందెవరు?
#UnitedNations #India #China #USA #SecurityCouncil
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: