AV సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారణాసి పూర్తి వీడియో/# శ్రీ కళా నిలయం
Автор: శ్రీ కళా నిలయం
Загружено: 2025-12-29
Просмотров: 2210
గాన కోకిల శ్రీ AV సుబ్బారావు గారి 14,15 వ పురస్కార కార్యక్రమాల్లో భాగంగా 26-12-2025 న జరిగిన సత్య హరిశ్చంద్ర లో వారణాసి ఘట్టము
హరిశ్చంద్రుడు :శ్రీ G రామబ్రహ్మారెడ్డి
చంద్రమతి: శ్రీమతి లక్ష్మీశ్రీ
నక్షత్రకుడు: శ్రీ గొల్లు సూర్యనారాయణ
కాలకౌసికుడు: శ్రీ దర్శి శ్రీనివాసరావు
సంగీతం : శ్రీ MV రమణ,బొత్స సూర్యనారాయణ
డోలక్: వీర్రాజు
కెమెరా & ఎడిటింగ్: శ్రీ K శివప్రసాద్, Ph:7989397419
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: