పది లక్షల లోన్ PMEGP loan for dairy farm
Автор: Mallesh Adla
Загружено: 2024-09-19
Просмотров: 339296
పది లక్షల లోన్ PMEGP loan for dairy farm @MalleshAdla
#dairyfarmloan #dairyfarming #malleshadla
చిన్న మల్లారెడ్డి గ్రామం, కామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు శ్రీకాంత్ గారు డిగ్రీ చదువుకుంటూ పీఎంఈజీపి లో పది లక్షల లోను తీసుకుని డైరీ ఫార్మ్ గేదెలతో నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో శ్రీకాంత్ గారు లోన్ తీసుకున్న విధానం గురించి పూర్తి వివరాలు మనతో పంచుకోవడం జరిగింది.
#kamareddydist #srikanthrao #dairyfarmbusiness
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshagriplus
Most Popular Videos
-----------------------------------
1. cross breed buffalo dairy farming @MalleshAdla • cross breed buffalo dairy farming @Mallesh...
2. ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy...
3. 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy far...
4. 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best fodder for dairy,she...
5. అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempa...
6. యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu S...
గమనిక :-
----------
ఈ వీడియోలో శ్రీకాంత్ రావు గారు డైరీ ఫార్మ్ లోన్ గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా లోన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుని చేయాలి వీడియో చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: